Misc Praise Songs — Geetham Geetham Jaya Jaya Geetham

Текст песни с аккордами

    	    	Вступление

[Chorus]
F    C    F       Dm     F        Dm    C
గీతం గీతం జయజయ గీతం – చేయి తట్టి పాడెదము
    Bb   Gm      F      C    Gm      Dm C    F
యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము
    Bb   Gm      F      C    Gm      Dm C    F
యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము


[Verse 1]
F    C      F      Dm    F      Dm    C
చూడుసమాధినిమూసినరాయి – దొరలుచుపోరలిడెను
      Bb   Gm      F    C     Gm     Dm C    F
అందు వేసిన ముద్ర – కావలి నిల్చెన దైవ సుతునిముందు
      Bb   Gm      F    C     Gm     Dm C    F
అందు వేసిన ముద్ర – కావలి నిల్చెన దైవ సుతునిముందు


[Verse 2]
F    C    F      Dm    F     Dm    C
వలదువలదుఏడువవలదు – వెళ్ళుడిగలిలయకు
     Bb    Gm      F    C     Gm     Dm C    F
తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి
     Bb    Gm      F    C     Gm     Dm C    F
తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి


[Verse 3]
F     C     F      Dm    F      Dm   C
అన్నకయపవారలసభయును – ఆదరుచుపరుగిడిరి
     Bb   Gm      F     C       Gm      Dm  C  F
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి
     Bb   Gm      F     C       Gm      Dm  C  F
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి


[Verse 4]
F      C    F       Dm    F    Dm    C
గుమ్మముల్తెరచిచక్కగనడువుడి – జయవీరుడురాగా
    Bb Gm   F    C        Gm  Dm  C  F
మీ మేళ తాళ బూర వాద్యము – లెత్తి ధ్వనించుడి
    Bb Gm   F    C        Gm  Dm  C  F
మీ మేళ తాళ బూర వాద్యము – లెత్తి ధ్వనించుడి


[Chorus]
F    C    F       Dm     F        Dm    C
గీతం గీతం జయజయ గీతం – చేయి తట్టి పాడెదము
    Bb   Gm      F      C    Gm      Dm C    F
యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము
    Bb   Gm      F      C    Gm      Dm C    F
యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము		
    

Видео клип

Видео пока не добавлены

Основные табулатуры аккордов, бой

Аккорды
TopAkkord.ru