Misc Praise Songs — Yehova Ninnu Sthuthinchuta

Текст песни с аккордами

    	    	Вступление

[Chorus]
Em            D         C   D    Em
యెహోవా నిన్ను స్తుతించుట నాకు మంచిది
Em             D       C        D   Em
మహోన్నతుడా నీ నామముు కీర్తించుట మంచిది
        D    Am  D                 Em
మహాఘనుడా నీ కృపను ప్రచురించుట మంచిది
            D    C           D             Em
మహిమ గల రాజా నీదు కార్యములు వివరించుట మంచిది


[Verse 1]
Em            D        C             D    Em
నా స్థితిగతులను ఎరిగితివి - నా స్తుతిపాత్రుడా నా దేవా
       D C        Am      D         C    Em
సృష్టికి కర్త హృదయ నాదుడా - ఇష్ట దైవమా ప్రాణ ప్రియుడా


[Verse 2]
Em            D          C           D       Em
అరుణోదయమున నీ కృపను - తరగని నీ ప్రేమామృతమున్
          D  C         Am     D           C       Em
అనుభవించును అనుదినము నేను - అణువు అణువు పులకించును


[Verse 3]
Em             D          C          D   Em
ప్రాణము ఆత్మయు దేహమును - ప్రభువా నీకే అర్పించి
             D     C        Am    D          C     Em
ప్రణుతించెద నిన్ను ప్రణమిల్లెద నీకు - ప్రస్తుతింతును జీవితాంతం		
    

Видео клип

Видео пока не добавлены

Основные табулатуры аккордов, бой

Аккорды
TopAkkord.ru